Tv424x7
National

నీట మునిగిన పాఠశాల162 మంది విద్యార్థులను రక్షించిన రక్షక భటులు పోలీసులు

జార్ఖండ్‌లోని తూర్పు సింగ్‌భూమ్‌ జిల్లాలో భారీ వర్షాల కారణంగా లవ్‌కుష్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలో చిక్కుకున్న సుమారు 162 మంది విద్యార్థులను పోలీసులు రక్షించారు. ఆదివారం ఉదయం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తుల సహాయంతో విద్యార్థులను ఒక్కొక్కరిగా రక్షించామని రూరల్ ఎస్పీ రిషభాగార్గ్‌ తెలిపారు. విద్యార్థులను వారి ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు.

Related posts

ఈ రోజే అక్షయ తృతీయ.. శుభ సమయం ఎప్పుడంటే..?

TV4-24X7 News

బెస్ట్ ఫ్రెండ్ ని కోల్పోయాను : మమ్ముట్టి

TV4-24X7 News

మైనర్ బాలిక హత్య కేసులో ట్విస్ట్

TV4-24X7 News

Leave a Comment