Tv424x7
Telangana

బాధ్యతలు స్వీకరించగానే సీఎంకు బహిరంగ లేఖ

నేడు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రామచందర్ రావు సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. 2023 ఎన్నికల సందర్భంగా మీరిచ్చిన 6 గ్యారెంటీ హామీలు 600ల రోజులైనా పూర్తి కావడం లేదని ప్రశ్నించారు. మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసిన ప్రజలకు ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Related posts

హైదరాబాద్‌లో మరో పెట్రోల్ బంక్ వివాదం

TV4-24X7 News

త్వరలో గ్రూప్-2 ఫలితాలు – TGPSC సన్నాహాలు వేగవంతం!!

TV4-24X7 News

వీడారేవు బీచ్‌లో విషాదం: ఐదుగురు మృతి

TV4-24X7 News

Leave a Comment