Tv424x7
Telangana

వీడారేవు బీచ్‌లో విషాదం: ఐదుగురు మృతి

వీడారేవు బీచ్‌లో ఆదివారం జరిగిన ఘోర ఘటనలో ఐదుగురు సముద్రంలో మునిగి మృతి చెందారు. ఈ మృతదేహాలను చీరాల ఆర్డీవో చంద్రశేఖర నాయుడు గుర్తించారు.

వీరిలో ముగ్గురు హైదరాబాద్ వీవీఐటీ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు:

సాయి మణిదీప్

జివన్ సాత్విక్

శ్రీ సాకేత్

మిగిలిన ఇద్దరు కొత్తపేట వడ్డె సంఘం సభ్యులు:షరోన్కోట గౌతమ్వీరిద్దరు 20 ఏళ్ళ లోపు వయసు కలిగిన యువకులు.

ఈ ఘటన యువతపై ఎంతో బాధ కలిగించే విధంగా ఉంది. ఇప్పటికి హైదరాబాద్ విద్యార్థుల మృతదేహాలు లభించాయి.

ఈ విషాద ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

Related posts

గొడ్డలితో మహిళ పై దాడి…. కారణం తెలిస్తే షాక్…

TV4-24X7 News

విధ్వంసం తప్పదా..? “మోంధా” తుఫాను ఆందోళన!

TV4-24X7 News

తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా: కే కేశవరావు

TV4-24X7 News

Leave a Comment