Tv424x7
Andhrapradesh

అంగరంగ వైభవంగా శ్రీ శ్రీ శ్రీ ముక్కంటి మల్లేశ్వర స్వామి తిరుణాల

కడప/ మైదుకూరు :-కార్తీకమాసం అంటేనే శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడటం సహజం. అందులో చివరి సోమవారం కావడంతో కడప జిల్లా, మైదుకూరు మండలం, చిన్నయ్యగారి పల్లె సమీపంలోని ముక్కొండ క్షేత్రాన్ని దాదాపు 20 వేలకు పైగా భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. ఉదయం అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజాకార్యక్రమాలు కొనసాగించారు. దాతల సహకారంతో ఉదయం నుండి సాయంత్రం వరకు నిర్విరామంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. విజయ నగర సామ్రాజ్య కాలం నుండి ప్రసిద్దిగాంచిన కోలాటాలతో, భక్తుల శివనామ స్మరణతో ముక్కొండ క్షేత్రం మారుమ్రోగింది.

Related posts

వాలంటీర్లకు ఎన్నికల విధులు.. CEC క్లారిటీ

TV4-24X7 News

డిగ్రీ అర్హతతో ఎస్‌బీఐలో ప్రొబేషనరీ ఆఫీసర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌..

TV4-24X7 News

విశాఖపట్నం లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ తనిఖీలు

TV4-24X7 News

Leave a Comment