Tv424x7
Telangana

కేంద్రానికి తెలంగాణ ప్ర‌భుత్వం లేఖ‌


కేంద్ర హోంశాఖ‌కు తెలంగాణ ప్ర‌భుత్వం లేఖ రాసింది. కాళేశ్వ‌రం కమిష‌న్ నివేదిక‌పై సీబీఐ విచార‌ణ‌ చేయాల‌ని లేఖ‌లో కోరింది. కేంద్ర‌, రాష్ట్రానికి చెందిన ప‌లు శాఖ‌ల ప్ర‌మేయంపై ద‌ర్యాప్తు చేయాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం సూచించింది. అంత‌ర్రాష్ట్ర అంశాల‌పైనా లోతుగా ద‌ర్యాప్తు చేసి,బాధ్యుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని తెలిపింది. కాళేశ్వ‌రం నివేదిక‌పై ద‌ర్యాప్తును సీఎం రేవంత్‌రెడ్డి సీబీఐకి అప్ప‌గిస్తూ నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే.

Related posts

ఇక నుంచి సీబీఐ కోర్టులో జగన్ కేసుల రోజువారీ విచారణ

TV4-24X7 News

మంత్రివర్గ విస్తరణలో ఇద్దరు ఎమ్మెల్సీలకు ఛాన్స్?

TV4-24X7 News

జేసీ ప్రభాకర్ రెడ్డి పై ఈడీ చార్జ్ షీట్

TV4-24X7 News

Leave a Comment