Tv424x7
Andhrapradesh

సెప్టెంబర్ 5న మాజీ మంత్రి రోజా అరెస్ట్?

జగన్ కు ఈ నెల 5న బిగ్ షాక్ తగలనుంది. శుక్రవారం నాడు వైసీపీ మాజీ మంత్రి రోజా అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది.

గత హయాంలో ‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో రోజా దాదాపు రూ.40 కోట్లు దారి మళ్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. అలాగే టీడీపీ నేత శాప్ చైర్మన్ రవి నాయుడు కూడా ఈ వారంలో రోజాను అరెస్ట్ చేయడం ఖాయం అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు విజిలిన్స్ అధికారులు కీలక ఆధారాలతో రోజా అరెస్ట్ కు ప్లాన్ వేసినట్లు చర్చ జరుగుతోంది.

Related posts

అంగన్వాడీ కార్యకర్తలను కలిసిన మాజీ మంత్రి పేర్ని తప్పక ఆదుకుంటాం అంటూ హామీ..

TV4-24X7 News

19న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ ఆవిష్కరణ

TV4-24X7 News

బోయిన్ పల్లిలోని మేధా స్కూల్‌లో భారీ డ్రగ్స్ తయారీ వెలికితీయబడింది!!

TV4-24X7 News

Leave a Comment