Tv424x7
Andhrapradesh

బోయిన్ పల్లిలోని మేధా స్కూల్‌లో భారీ డ్రగ్స్ తయారీ వెలికితీయబడింది!!

బోయిన్ పల్లిలోని మేధా స్కూల్‌ను మత్తు పదార్థాల తయారీ కేంద్రంగా మార్చిన ఘటన వెలికితీయబడి పోలీసులు ఈగల్ టీమ్ ఆధ్వర్యంలో భారీ ఆపరేషన్ నిర్వహించారు.

పోలీసుల దర్యాప్తులో, స్కూల్ ఆఫీస్ రూమ్‌తో పాటు మరో రెండు రూముల్లో కూడా డ్రగ్స్ తయారీ జరుగుతున్నట్లు తేలింది. ఆపరేషన్‌లో సుమారు 7 కిలోల ఆల్ఫాజోలం మరియు రూ. 20 లక్షల నగదు స్వాధీనం తీసుకున్నారు.

పాఠశాల డైరెక్టర్‌తో పాటు ఇతర బాధితులపై కేసులు నమోదు చేయగా, పోలీసులు మరిన్ని వివరాలు సేకరిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


Related posts

ముంబై–ఢిల్లీ ఇండిగో ఫ్లైట్‌కు బాంబ్ బెదిరింపు!!

TV4-24X7 News

మాజీ ఎమ్మెల్యే రెడ్డప్పగారి రమేశ్ రెడ్డి అరెస్ట్

TV4-24X7 News

కంటైనర్లలో రక్షణ శాఖకు సంబంధించిన సామాగ్రిని తరలిస్తున్న నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు

TV4-24X7 News

Leave a Comment