అమరావతిలో జిల్లాల ఎస్పీలతో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు కూడా పాల్గొన్నారు.
శాంతిభద్రతలకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం స్పష్టం.
ఇన్వెస్టిగేషన్‌లో టెక్నాలజీ వాడి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆదేశం.
ప్రజలతో ఫ్రెండ్లీగా ఉంటూ అసాంఘిక శక్తులు భయపడేలా చర్యలు
సోషల్ మీడియా సైకోలపై కఠిన నియంత్రణ
“React – Reach – Respond – Result” విధానం పాటించాలని సూచనప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడమే లక్ష్యంగా కృషి చేయాలని సీఎం ఎస్పీలకు దిశానిర్దేశం చేశారు.

