Tv424x7
Andhrapradesh

ఏపీలో సర్పంచ్, MPTC ఎన్నికలు, కీలక అప్డేట్

ఏపీ లో స్థానిక సంస్థల ఎన్నికలకు( సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పిటిసి, మున్సిపాలిటీలు) కసరత్తు మొదలయ్యింది. ఈ ఎన్నికలను నాలుగు దశలలో నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇటీవల SEC నీలం స్నాహిని చెప్పిన విషయం తెలిసిందే. అయితే డిసెంబర్ చివరి వారంలో రాజకీయ పార్టీలతో సమావేశమై, జనవరిలో నోటిఫికేషన్ జారీ చేసి అదే నెలలో ఫలితాలు ప్రకటించాలని SEC యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. 18 ఏళ్లు నిండిన వారికి ఏడాదిలో నాలుగు సార్లు ఓటర్లుగా నమోదు చేసుకునే అవకాశం కల్పించేలా చట్ట సవరణ కోసం ప్రభుత్వానికి సూచించామని నీలం సాహ్ని తెలిపారు.

Related posts

ప్రభుత్వం స్పందించేవరకు ఆందోళన విరమించబోం: ఆంగన్‌వాడీల హెచ్చరికఅ

TV4-24X7 News

వాలంటీర్లను ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాలి: జై భారత్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ

TV4-24X7 News

ప్రియురాలి ముందే ప్రియుడు ఆత్మహత్య

TV4-24X7 News

Leave a Comment