Andhrapradeshఅనంతపురంలో పల్లెల దారి దుస్థితి by TV4-24X7 NewsSeptember 4, 2025September 4, 20250 అనంతపురం జిల్లా:పుట్లూరు మండలం నారాయణ పల్లి గ్రామానికి పోయే దారి దుస్థితి పట్టించుకున్న నాధుడే లేరని గ్రామస్తులు మరమ్మతులు చేసుకుంటున్నారు ఇప్పటికైనా నాయకులు అధికారులు ఆ గ్రామానికి వెళ్లి రోడ్డు వెయ్యాలని కోరుకుంటున్నారు. Facebook WhatsApp Twitter Telegram Facebook Messenger LinkedIn Share