Tv424x7
Andhrapradesh

చివరి విడత స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ…! ఎప్పుడో తెలుసా….?

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 80 శాతం లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అందజేశామని ఆహార, పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

👉 చివరి విడతలో భాగంగా 9 జిల్లాల్లో సెప్టెంబర్ 15 నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం కానుందని మంత్రి తెలిపారు.

👉 ఈ కార్డుల్లో మార్పులు, చేర్పులు అక్టోబర్ 31 వరకు ఉచితంగా చేసుకోవచ్చు.

👉 లబ్ధిదారులు పొరపాట్లు గమనించిన పక్షంలో గ్రామ/వార్డు సచివాలయం ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

👉 సరిచేసిన తర్వాత కార్డులు పూర్తిగా ఉచితంగా అందజేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

రాష్ట్రంలోని ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి స్మార్ట్ రేషన్ కార్డు చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

అనూష

Related posts

గుడ్డ సంచులను వాడండి- పర్యావరణాన్ని కాపాడండి అని తెలుపుతూ గుడ్డ సంచులను ప్రారంభించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

TV4-24X7 News

చల్లభసాయపల్లి రిజర్వాయర్ దగ్గర పార్క్ మందుబాబుల అడ్డాగా మారింది..

TV4-24X7 News

_ఏపీకి వాతావరణ శాఖ హెచ్చరిక_

TV4-24X7 News

Leave a Comment