Tv424x7
Telangana

గద్వాల్ పర్యటనలో ఆసక్తికర సన్నివేశం.. ఏంటో తెలుసా…

గద్వాల్ పర్యటనలో రామన్న కాన్వాయ్‌ ప్రయాణం సందర్భంగా ఓ హృదయానికి హత్తుకునే సంఘటన చోటు చేసుకుంది.

సుమారు 150 కిలోమీటర్ల వేగంతో వాహనాలు దూసుకెళ్తుండగా, మార్గమధ్యంలో ఉన్న ఓ యువకుడు రామన్నను చూసి ఉత్సాహంగా చేతిని ఊపాడు.

ఆ అభిమానం గమనించిన రామన్న తన వాహనం ఆపించి, ఆ యువకుడిని పలకరిస్తూ “తమ్ముడు బాగున్నావా” అంటూ ఆరా తీశారు.

ముందున్న వాహనంలో రామన్న లేకపోవడంతో, వెనుక వాహనం వరకు పరిగెత్తుకుంటూ చేరిన యువకుడు చివరకు తన మనసులోని అభిమానం వ్యక్తం చేశాడు. ఈ సంఘటన రామన్నకు యువతలో ఉన్న ఆదరణకు దర్పణంగా నిలిచింది.

Related posts

సంగారెడ్డి జిల్లాలో పోలీసు సిబ్బంది ఆర్థిక ఇబ్బందులుబకాయిల చెల్లింపుల్లో ఆలస్యం..

TV4-24X7 News

మాదాపూర్‌లో ఏవీ టెక్నాలజీస్‌ భారీ మోసం..

TV4-24X7 News

ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల ధర్నా… ఎందుకో తెలుసా

TV4-24X7 News

Leave a Comment