Tv424x7
Telangana

ఇది నిజంగా హృదయవిదారకమైన విషాదం..

ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం డాబా గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది.

యూరియా బస్తాలు కడిగేందుకు తల్లి భుజిబాయి (35) తన ముగ్గురు చిన్నారులతో కలిసి వాగుకు వెళ్లింది.

ఈ సమయంలో చిన్న కూతురు ప్రమాదవశాత్తు నీటిలో జారి పడింది.

కూతురిని కాపాడే క్రమంలో తల్లితో పాటు మరో ఇద్దరు పిల్లలు కూడా వాగులో కొట్టుకుపోయారు.

ఒక్కసారిగా జరిగిన ఈ దారుణ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… తల్లి, ముగ్గురు చిన్నారులు నీటిలో మృతి చెందారని నిర్ధారణ.

Related posts

వివాదాస్పదంగా మారిన స్థలం కేటాయింపు..!

TV4-24X7 News

తెలంగాణ అధికారిక చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై మండలిలో చర్చ

TV4-24X7 News

మైనర్ల మత్తు పార్టీ: ట్రాప్ హౌస్ దాడి.

TV4-24X7 News

Leave a Comment