Tv424x7
Andhrapradesh

మద్యం మత్తులో హాస్టల్ వంటమనిషిపై విద్యార్థుల దాడి…

కృష్ణాజిల్లా గన్నవరం మండలం గొల్లనపల్లి జడ్పీ హైస్కూల్ బాలుర హాస్టల్‌లో ఘటన.

హాస్టల్‌లో మందు పార్టీ నిర్వహిస్తున్న విద్యార్థులు.

పార్టీని గుర్తించిన వంటమనిషి కంచర్ల కాసిమ్మ.

“వార్డెన్‌కు చెబుతాను” అని హెచ్చరించిన కాసిమ్మ.

వెనుక నుంచి ముసుగు వేసి దాడి చేసిన విద్యార్థులు.

తీవ్రంగా గాయపడిన వంటమనిషి.

కుటుంబ సభ్యులు గన్నవరం ప్రభుత్వాసుపత్రికి తరలింపు.👉

హాస్టల్ భద్రతా లోపాలపై తల్లిదండ్రులు ప్రశ్నలు.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Related posts

ఎన్టీఆర్ జిల్లా రోడ్డు ప్రమాదం!!

TV4-24X7 News

నేడే జనసేన – టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టో.. కీలక హామీలూ, అంశాలూ ఇవే

TV4-24X7 News

వాట్సాప్ ద్వారా ప్రభుత్వ అందించే సేవలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి….

TV4-24X7 News

Leave a Comment