Tv424x7
Telangana

హయత్ నగర్ గంజాయి మూకల వీరంగం…

హయత్ నగర్ భాగ్యలత కాలనీలో గంజాయి బానిసలు హడావుడి సృష్టించారు.వారిలో కొందరు స్పీడ్‌గా బైకులు నడుపుతూ, అరుపులు కేకలతో స్థానికులను భయపెట్టారు.

వెయ్యి రూపాయల కోసం తండ్రి–కొడుకులపై దాడికి దిగిన గంజాయి మూక పిడిగుద్దుల వర్షం కురిపించారు.

పెద్దగా అరుస్తూ కాలనీలో హంగామా చేయడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.

ఈ ఘటనతో కాలనీలో భయానక వాతావరణం నెలకొంది. స్థానికులు పోలీసుల తక్షణ చర్య కోరుతున్నారు.

Related posts

నేడు ఓట్​ ఆన్​ అకౌంట్ బడ్జెట్​!

TV4-24X7 News

అత్త డబ్బులు అడిగిందని.. పెనంతో కొట్టి చంపిన కోడలు!

TV4-24X7 News

పిల్లలపై వీధికుక్కలు దాడి చేస్తున్న పట్టించుకోరా?: హైకోర్టు

TV4-24X7 News

Leave a Comment