Tv424x7
Andhrapradesh

జగిత్యాలలో యువకుడి దారుణ హత్య!!

జగిత్యాల రూరల్ మండలం గుల్లపేట గ్రామ శివారులో ఆదివారం అర్ధరాత్రి యువకుడి హత్య కలకలం రేపింది.

స్థానికుల సమాచారం ప్రకారం, సుతారిపేటకు చెందిన నహీముద్దీన్ అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Related posts

నంద్యాల జిల్లా మూడో రోజు కొనసాగుతున్న విద్యుత్ ఉద్యగుల రిలే నిరాహార దీక్షలు.

TV4-24X7 News

శ్రీ చైతన్య పాఠశాల కరస్పాండెంట్ సోమశేఖర్ సంతాప సభ

TV4-24X7 News

తిరుమలలో ఏప్రిల్ 2న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

TV4-24X7 News

Leave a Comment