Tv424x7
Andhrapradesh

ఏపీ ఎక్సైజ్ శాఖలో కీలక పదోన్నతి….

అమరావతి:

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ శాఖలో సీనియర్ ఐపీఎస్ అధికారి రాహుల్ దేవ్ శర్మకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.సోమవారం ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేసి, రాహుల్ దేవ్ శర్మను ఎక్సైజ్ కమిషనర్‌గా నియమించారు.ఈ నియామకం మేరకు రాహుల్ దేవ్ శర్మ క్రింది హోదాలలో కూడా బాధ్యతలు నిర్వహించనున్నారు

:డైరెక్టర్, ఎక్సైజ్ & ప్రొహిబిషన్ మేనేజంగ్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్కమిషనర్, డిస్టిలరీస్ & బ్రూవరీస్ తెలిపిన ప్రకారం, ఈ తాత్కాలిక ఏర్పాట్లు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కొనసాగుతాయి.

రాహుల్ దేవ్ శర్మకు అప్పగించిన అదనపు బాధ్యతలతో ఏపీ ఎక్సైజ్ శాఖలో మరింత సమర్థవంతమైన పనితీరు ఆశిస్తున్నారు.

Related posts

నిరాశ్రయుల వసతి గృహంలో దీపావళి సంబరాలు

TV4-24X7 News

విజయవాడ ఎంపీ అభ్యర్థిగా నారా భువనేశ్వరి..!

TV4-24X7 News

మార్కాపురం జార్జి కళాశాలలో ర్యాగింగ్ అవేర్‌నెస్ కార్యక్రమం!!

TV4-24X7 News

Leave a Comment