Tv424x7
Andhrapradesh

108 అంబులెన్స్ నిర్వహణలో భారీ స్కామ్!!

జీతాలు, మెయింటైనెన్స్ కలిపి ప్రతీ నెల రూ.7.5 కోట్లు స్వాహా

ఒక మంత్రి కూతురు ప్రమేయంతో జరుగుతుందని ఆరోపణలు

రాష్ట్రంలో 108 అంబులెన్సుల నిర్వహణలో వెలుగు చూసిన భారీ స్కామ్

ఉద్యోగులను 20 రోజులు మాత్రమే విధులకు రావాలని చెప్పి, మిగతా 10 రోజుల జీతాలు నొక్కేస్తూ, ఇదేంటని ప్రశ్నించిన ఉద్యోగులకు సెలవు తీసుకోవాల్సిందే అంటూ సమాధానం ఇస్తున్న అధికారులు

ఉద్దేశపూర్వకంగా వాహనాలు బ్రేక్ డౌన్ చేసి, ప్రభుత్వం నుండి నిధులు కాజేస్తున్న కాంట్రాక్ట్ కంపెనీలు

సిబ్బందికి జీతం నుండి రూ.12,000 నుండి రూ.18,000, మెయింటైనెన్స్ నెపంతో ఒక్కో అంబులెన్స్ నిర్వహణకు రూ.లక్ష కలిపి, దాదాపు నెలకు రూ.7.5 కోట్లు పక్కదారి పట్టిస్తున్న ఆఫీసర్లు

ఇంత పెద్ద కుంభకోణం జరుగుతుంటే ఉన్నతాధికారులు చూసి చూడనట్టు వదిలేయడం వెనుక ఒక మంత్రి కూతురు ఉందని ఆరోపిస్తున్న 108 సిబ్బంది.

Related posts

ప్రియాంక విద్యోదయ స్కూల్ నందు రెండవ ఈస్ట్ ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం .శ్రీను ట్రాఫిక్ నియమాలు అవగాహన సదస్సు

TV4-24X7 News

బ్రహ్మంగారిమఠంలో భూ ప్రక్షాళన యజ్ఞం ప్రారంభం

TV4-24X7 News

అనవసరంగా ఘర్షణలు చెయ్యవద్దు… ప్రోత్సహించవద్దు- ప్రొద్దుటూరు డిఎస్పి మురళీధర్

TV4-24X7 News

Leave a Comment