Tv424x7
National

థ్యాంక్యూ మై ఫ్రెండ్ అంటూ మోదీ రిప్లై… ఎవరికో… తెలుసా….

న్యూఢిల్లీ:

ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 75వ పుట్టినరోజు సందర్భంగా మోదీతో ఫోన్‌లో మాట్లాడినట్టు ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్‌లో వెల్లడించారు.“నా స్నేహితుడు ప్రధాని మోదీతో ఇప్పుడే ఫోన్‌లో మాట్లాడాను. ఆయన అద్భుతంగా పని చేస్తున్నారు.

రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడంలో మీ మద్దతుకు ధన్యవాదాలు” అని ట్రంప్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా మోదీ కూడా ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ “థ్యాంక్యూ మై ఫ్రెండ్” అంటూ రిప్లై ఇచ్చారు. భారత్–అమెరికా మధ్య సమగ్ర భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి తాను కట్టుబడి ఉన్నట్లు మోదీ స్పష్టం చేశారు.

Related posts

పెళ్ళిలో మనం చేస్తున్నా అతి పెద్ద తప్పేంటో తెలుసా..?

TV4-24X7 News

బుకింగ్ లేకుండా శబరిమలలోకి ఎవరినీ అనుమతించరాదని హైకోర్టు అదేశం

TV4-24X7 News

సీఈసీ రాజీవ్‌కుమార్‌కు ‘జడ్’ కేటగిరి భద్రత

TV4-24X7 News

Leave a Comment