Tv424x7
Andhrapradesh

రేషన్ దుకాణదారుడుపై కేసు నమోదు!!

ప్రకాశం జిల్లా కొమరోలు మండలం నల్లగుంట్ల గ్రామంలో మంగళవారం చౌక దుకాణం నిర్వాహకుడి పై ఫుడ్ ఇన్స్పెక్టర్ సల్మాన్ 6ఏ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

దుకాణాన్ని తనిఖీ చేసిన సమయంలో 20040 కిలోల బియ్యం 94 ప్యాకెట్ల పంచదార నిల్వలు ఉండాల్సి ఉండగా నిలువలు లేవని గుర్తించినట్లు సల్మాన్ తెలిపారు. దుకాణానికి తాళం వేసి బాధ్యతలు విఆర్ఓ కు అప్పగించామని తహసిల్దార్ తెలిపారు.

Related posts

ఆంధ్రతీరం వైపు దూసుకువస్తున్న “మొంథా” తుఫాను..

TV4-24X7 News

జిల్లా వ్యాప్తంగా 250 ఫిష్‌ ఆంధ్రా ఔట్‌లెట్స్‌ ఏర్పాటు

TV4-24X7 News

ఏపీలో మద్యం ధరలు తగ్గించుకున్న 11 కంపెనీలు – క్వార్టర్‌పై రూ.30 వరకు తగ్గుదల

TV4-24X7 News

Leave a Comment