Tv424x7
Andhrapradesh

ప్రమాదంలో తెగిపడిన కారు డ్రైవర్ తల!!

సంగం మండలం పెరమన వద్ద జాతీయ రహదారిపై బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు.

కారు టిప్పర్ లోపలికి ఇరుక్కుపోవడంతో మృతదేహాలను వెలికితీయడానికి దాదాపు రెండు గంటలకు పైగా సమయం పట్టింది.

కారు డ్రైవర్ తల పూర్తిగా తెగిపడిపోయింది.

జెసిబి సహాయంతో మృతదేహాలను తీయడానికి ప్రయత్నించినా, నుజ్జునుజ్జు అయిన మృతదేహాలను తీయడం సాధ్యం కాలేదు.

దీంతో గడ్డపారలతో కారును పగలగొట్టి మృతదేహాలను వెలికితీశారు.

Related posts

మదనపల్లెలో వడ్డీ వ్యాపారి దారుణ హత్య

TV4-24X7 News

IDBI బ్యాంకులో 119 ఖాళీలు..

TV4-24X7 News

ఆక్వా ఫై వైఎస్ఆర్సీపీ కీలక నిర్ణయం…? ఇదేనా..?

TV4-24X7 News

Leave a Comment