Tv424x7
Telangana

బత్తలపల్లి పోలీస్ శాఖ విజ్ఞప్తి!!

బత్తలపల్లి మండలం మీడియా సోదరులకు నమస్కారం.
నా పేరు ఏఎస్ఐ వెంకటేష్. పై ఫోటోలో ఉన్న మహిళ ఆమె సెల్‌ఫోన్ పోగొట్టుకున్నట్లు తెలుస్తోంది. ఆమె ఎవరు అన్న విషయం మాకు తెలియదు.

ఈ ఫోన్ ఇప్పుడు నా వద్ద ఉంది. ఫోన్ తనదని నిర్ధారించగల వారు దయచేసి వచ్చి తీసుకుని పోవవచ్చు.

Related posts

గంజాయిపై సమాచారం ఇస్తే రూ. 2 లక్షలు నగదు

TV4-24X7 News

మహబూబ్ నగర్ జిల్లా నూతన కలెక్టర్‌గా బి.విజయేంద్ర నియామకం

TV4-24X7 News

మంత్రివర్గ విస్తరణలో ఇద్దరు ఎమ్మెల్సీలకు ఛాన్స్?

TV4-24X7 News

Leave a Comment