Tv424x7
Andhrapradesh

మాచర్లలో చంద్రబాబు కార్యక్రమాలు!!

మాచర్ల: నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాచర్లలో పలు కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ఉదయం 10:30 గంటలకు మాచర్ల చేరిన ఆయన, స్థానిక చెరువు పరిసర ప్రాంతాల్లో స్వచ్ఛతా కార్యక్రమం నిర్వహించనున్నారు.

అంతేకాక, హెల్త్ క్యాంప్ లో సఫాయి కర్మచారులతో భేటీ అవుతూ, వారి సమస్యలపై ఆసక్తి చూపనున్నారు. మున్సిపాల్టీలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ. 2 కోట్లు చెక్కులు అందజేయనున్నారు. అలాగే, మునిసిపల్ కమిషనర్లు, పాఠశాలల ప్రతినిధులను సన్మానిస్తూ కార్యక్రమాలను ముగించనున్నారు.

Related posts

వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి బెయిల్‌ రద్దు ప్రమాదం ఆదిలోనే గుర్తించిన వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు……?

TV4-24X7 News

చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్..!

TV4-24X7 News

మరిడీ మాంబ అమ్మవారి పండుగ మహోత్సవంలో టీడీపీ నాయకులు బత్తిన నవీన్

TV4-24X7 News

Leave a Comment