Tv424x7
National

ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌ : మావోయిస్టు కేంద్ర కమిటీ కీలక నేతలు…?

ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య తీవ్ర కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీకి చెందిన ఇద్దరు కీలక నేతలు హతమయ్యారు.

మృతులు:కట్టా రామచంద్రారెడ్డి అలియాస్‌ రాజుకడారి సత్యానారాయణ రెడ్డి అలియాస్‌ కోసా

ఘటనాస్థలంలో ఏకే-47, ఇతర ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఒక్కొక్కరి తలపై రూ.40 లక్షల చొప్పున రివార్డు ఉన్నట్లు బస్తర్‌ ఐజీ సుందర్‌ రాజ్‌ ధ్రువీకరించారు.

ఈ ఎన్‌కౌంటర్‌ భద్రతా బలగాల కోసం మరో పెద్ద విజయంగా గుర్తిస్తున్నారు.

Related posts

మోడీ బస చేశారు… బిల్లు కట్టండి:– ప్రభుత్వానికి మైసూర్‌ హోటల్‌ నోటీసు

TV4-24X7 News

రేవ్‌ పార్టీ అంటే ఏంటి…? ఇక్కడ ఏం చేస్తారు..? పోలీసులు ఎందుకు పట్టుకుంటారు?

TV4-24X7 News

జమ్మూకశ్మీర్‌లో 30ఏళ్లకు తెరచుకున్న ఆలయం

TV4-24X7 News

Leave a Comment