ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య తీవ్ర కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీకి చెందిన ఇద్దరు కీలక నేతలు హతమయ్యారు.
మృతులు:కట్టా రామచంద్రారెడ్డి అలియాస్ రాజుకడారి సత్యానారాయణ రెడ్డి అలియాస్ కోసా
ఘటనాస్థలంలో ఏకే-47, ఇతర ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఒక్కొక్కరి తలపై రూ.40 లక్షల చొప్పున రివార్డు ఉన్నట్లు బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ధ్రువీకరించారు.
ఈ ఎన్‌కౌంటర్ భద్రతా బలగాల కోసం మరో పెద్ద విజయంగా గుర్తిస్తున్నారు.

