Tv424x7
Andhrapradesh

పిఠాపురం అభివృద్ధి కోసం కలెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్సీ పిడుగు హరి ప్రసాద్

కాకినాడ టౌన్, సెప్టెంబర్ 30: పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి పనులపై చర్చించేందుకు జనసేన పార్టీ ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ పిడుగు హరి ప్రసాద్ గారు సోమవారం కాకినాడ కలెక్టర్‌ను కలిసారు. స్థానిక సమస్యలు, రహదారి పనులు, ప్రజా సౌకర్యాలు, అభివృద్ధి ప్రాజెక్టులు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం.ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షులు తుమ్మల బాబు, పిఠాపురం జనసేన ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు, జనసేన పార్టీ లీగల్ టూర్ పర్మిషన్ ఇంచార్జ్ చోడిశెట్టి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు

Related posts

రాజ్‌ భవన్‌లో ‘ఎట్‌ హోం’ కార్యక్రమం

TV4-24X7 News

రాష్ట్ర వ్యాప్తంగా 2,50,000 వేల దొంగ పెన్షన్లు

TV4-24X7 News

ఆంధ్రప్రదేశ్‌లో రిలయన్స్ తొలి ఫుడ్ పార్క్; ₹768 కోట్ల పెట్టుబడి..

TV4-24X7 News

Leave a Comment