Tv424x7
Andhrapradesh

తెలుగు తల్లి ” విగ్రహానికి అవమానమే

*అనంతపురం జిల్లా:*▪️

” తెలుగు తల్లి ” విగ్రహాన్ని అవమాన పరిచిన రాజకీయ నాయకులు.” తెలుగు తల్లి ” విగ్రహం కనిపించకుండా ఫ్లెక్సీలు.▪️ఎన్నో సార్లు మొరపెట్టుకున్నా స్పందించిన అనంతపురం పట్టణ మున్సిపల్ శాఖ.

▪️రాజకీయ నాయకులు పుట్టినరోజులకు, ఏదైనా రాజకీయ పార్టీల కార్యక్రమాలకు తెలుగు తల్లి కనిపించకుండా ఫ్లెక్సీలు అడ్డుతో హల్చల్.

▪️ఎటువంటి నిబంధనలు పాటించకుండా మున్సిపల్ శాఖ హెచ్చరించిన బోర్డుకు మరియు తెలుగు తల్లి విగ్రహానికి అడ్డంగా ఫ్లెక్సీలు.

▪️ప్రజలు ఈ ఫ్లెక్సీల రాజకీయానికి స్వస్థి చెప్పాలని పెద్ద ఎత్తున ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.

▪️ఏకంగా తెలుగు తల్లి విగ్రహం కనిపించకుండా ఫ్లెక్సీలు వేసిన వీరి పై కఠిన చర్యలు తీసుకుంటే మరో మారు తెలుగు తల్లికి అవమానం జరగదు కదా.

▪️రాజకీయ నాయకులు ఫ్లెక్సీలతో అనంతపురం పట్టణంలో ఎక్కడ చూసినా విపరీతంగా ఫ్లెక్సీలు సంప్రదాయం, నిద్ర వ్యవస్థలో అనంత మున్సిపల్ శాఖ.

▪️నిబంధనలు పాటించని వారి పై ఎందుకు చర్యలు తీసుకోరు, అక్కడ ఫ్లెక్సీలు కడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ఫలితం శూన్యం.

Related posts

బాణసంచా గోడౌన్లను అన్నింటికీ లైసెన్సులు ఉన్నాయా లేదా పరిశీలించండి

TV4-24X7 News

మహిళలకు గుడ్‌న్యూస్‌ …. ఏంటో తెలుసా….?

TV4-24X7 News

ఏపీలో ఎస్సీ, ఎస్టీల ఇళ్లపై సౌర విద్యుత్ వెలుగులు

TV4-24X7 News

Leave a Comment