Tv424x7
Andhrapradesh

మైనర్ బాలిక బాల్య వివాహం – 14 మంది పై కేసు నమోదు

పల్నాడు:

పల్నాడు జిల్లాలోని అచ్చంపేట మండలం కొండూరులో 16 ఏళ్ల మైనర్ బాలికకు వివాహం జరిపిన ఘటనలో పోలీసులు, చైల్డ్ వెల్ఫేర్ శాఖ జోడీచేసి కఠిన చర్యలు చేపట్టారు.

పెళ్లికొడుకు, ఇరువైపుల తల్లిదండ్రులు, పురోహితుడు, ఫొటోగ్రాఫర్, మండప నిర్వాహకుడు మొత్తం 14 మందిపై కేసు నమోదు.

బాలికను శిశు సంక్షేమ శాఖ హోమ్కి తరలించారు.

అధికారులు హెచ్చరిస్తున్నారు: మైనర్ వివాహాలు జరగడం తట్టుకోలేనివి, కఠిన చర్యలు తప్పవు.

ఇది పోలీసులు, శిశు సంక్షేమ అధికారులు తీసుకున్న సమయోచిత చర్యల దృష్టాంతం

Related posts

18 లక్షలు – 12 ఎకరాలు: బాధిత కుటుంబానికి సీఎం చంద్రబాబు సాయం!

TV4-24X7 News

గుడివాడ అమర్నాధ్ ని మర్యాదపూర్వకంగా కలిసినా ద్రోణంరాజు శ్రీవత్సవ

TV4-24X7 News

రాష్ట్రంలో దొంగలు పడ్డారు కాపాడుకోవాలి: చంద్రబాబు

TV4-24X7 News

Leave a Comment