Tv424x7
Andhrapradesh

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం..

📍 విశాఖపట్నం:

ఇది ఉత్తర–వాయవ్య దిశగా కదులుతూ, విశాఖకు దక్షిణ-ఆగ్నేయ దిశలో కేంద్రీకృతమైంది.

తీరం దాటే అవకాశంఈ రోజు అర్ధరాత్రి లేదా శుక్రవారం ఉదయం మధ్యలో పారాదీప్ – గోపాలపూర్ తీరం దాటే అవకాశం ఉందని విశాఖ వాతావరణశాఖ అధికారి నాగభూషణం తెలిపారు.

ఉత్తరాంధ్రలో రెడ్ అలెర్ట్శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాలు – అత్యంత భారీ వర్షాలు

20 సెంటీమీటర్లకు మించి వర్షపాతం నమోదు అయ్యే అవకాశం

ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు

ఆరెంజ్ అలెర్ట్విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాలు – 5 నుండి 12 సెం.మీ వర్షపాతం అంచనా

ఎల్లో అలెర్ట్తూర్పు గోదావరి, యానాం, కోనసీమ జిల్లాలు – మోస్తరు వర్షం అవకాశం

గాలులు & సముద్ర పరిస్థితులుతీరం వెంబడి గంటకు 50–70 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశంమత్స్యకారులు మూడు రోజుల పాటు సముద్ర వేటకు వెళ్లరాదుతీరం వెంబడి ఉన్న అన్ని పోర్టులకు 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తీరప్రాంత ప్రజలు అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచిస్తున్నారు.

Related posts

నేడు విజయవాడలో సీఎం జగన్ పర్యటన

TV4-24X7 News

ఆర్వో సీల్ లేకున్నా పోస్టల్‌ బ్యాలట్లు తిరస్కరించవద్దు: ఈసీ

TV4-24X7 News

ఆదిశక్తి అమ్మవారి పండగ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విల్లూరి

TV4-24X7 News

Leave a Comment