Tv424x7
Telangana

తెలంగాణ-కర్ణాటక సరిహద్దులో భారీ డ్రగ్స్ పట్టివేత..

తెలంగాణ – కర్ణాటక అంతరాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టు సంగారెడ్డి జిల్లా మడ్గి గ్రామ శివారు ఎక్సైజ్ అధికారులు అక్రమంగా తరలిస్తున్న 46 కిలోల నైట్రోజెఫమ్ మత్తు పదార్థాలను గోవా నుండి హైదరాబాద్ వస్తున్న ట్రావెల్స్ బస్సులో స్వాధీనం చేసుకున్నారు. గుల్బర్గాలో ఓ వ్యక్తి బస్సులో వేశాడని వాటిని హైదరాబాద్‌లో తీసుకుంటారని డ్రైవర్‌ పోలీసులకు తెలిపారు. వీటి విలువ రూ. 73,12,50 ఉంటుందని అంచనా. డ్రైవర్‌ను అరెస్టు చేసి బస్సును స్వాధీనం చేసుకున్నారు….

Related posts

డీజీపీ అంజనీకుమార్ సస్పెండ్

TV4-24X7 News

మహిళల భద్రత కోసం టీ-సేఫ్ యాప్ ను ప్రారంభించిన సీఎం రేవంత్

TV4-24X7 News

_ఫలితాలకు మిగిలింది 5 రోజులే.. పార్టీలు మారిన నేతల్లో ఉత్కంఠ_

TV4-24X7 News

Leave a Comment