తిరుపతి:
దేవళంపేటలో డాక్టర్ అంబేడ్కర్ విగ్రహం దహనంపై జాతీయ ఎస్సీ కమిషన్ సత్వర స్పందనతో స్పందించింది. చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్‌పీలకు 30 రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని నోటీసులు జారీ చేయడం జరిగింది.
నివేదికలో FIR వివరాలు, నమోదు చేసిన సెక్షన్లు, అరెస్టులు, చార్జ్ షీట్ స్థితి వంటి అన్ని వివరాలను ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది.కమిషన్ ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.

