Tv424x7
AndhrapradeshCrime News

ప్రొద్దుటూరు దారుణం: కొడుకు తల్లిని కత్తితో హత్య, పోలీస్ అదుపులో..

ప్రొద్దుటూరు:

ప్రొద్దుటూరు శ్రీరాంనగర్‌లో దారుణ ఘటన జరిగింది. కడప జిల్లా ప్రభుత్వ టీచర్ లక్ష్మిని తనే కొడుకు యశ్వంత్ కత్తితో గొంతుకోసి హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు.

హత్య అనంతరం యశ్వంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ప్రస్తుతం పోలీసులు హత్యకు గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక ప్రజలలో తీవ్ర కలకలం వ్యక్తమైంది.

Related posts

ఏపీ డిగ్రీ అడ్మిషన్ల గడువు పెంపు

TV4-24X7 News

విరిగిన రైల్వే గేట్.. నిలిచిన ట్రాఫిక్..

TV4-24X7 News

ఏపీలో నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు బంద్‌!!

TV4-24X7 News

Leave a Comment