Tv424x7
National

🌕 ఈరోజు, రేపు కనువిందు చేయనున్న సూపర్‌ మూన్‌! 🌕

ఆకాశంలో అపూర్వ దృశ్యానికి సాక్ష్యమవ్వబోతున్నారు ప్రజలు. భూమి చుట్టూ తిరుగుతున్న చంద్రుడు తన కక్ష్యలో భూమికి అత్యంత సమీప దశలోకి చేరడంతో ఈరోజు, రేపు సూపర్‌ మూన్‌ రూపంలో మెరిసిపోనున్నాడు.

శాస్త్రవేత్తల వివరాల ప్రకారం — సాధారణ పౌర్ణమి రోజు కనిపించే చంద్రుడి కంటే ఈసారి చంద్రుడు సుమారు 14 శాతం పెద్దగా, 30 శాతం ఎక్కువ వెలుగుతో కనిపించనున్నాడు.

ప్రత్యేకించి సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత నుంచి అర్ధరాత్రి వరకు ఈ అందమైన చంద్రుని దృశ్యం స్పష్టంగా కనిపించనుంది.

నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లో కూడా మరో రెండు సూపర్‌ మూన్‌లు కనువిందు చేయనున్నాయి.ప్రకృతి ప్రేమికులు, ఖగోళ ఆసక్తిగల వారు ఈ రెండు రోజులు ఆకాశాన్ని వదిలి చూడకండి — సూపర్‌ మూన్‌ అందాలు మంత్రముగ్ధులను చేయనున్నాయి

Related posts

ఆషాఢంలో దుర్గమ్మ ఆరాధన ఎందుకంత ప్రాముఖ్యత?- సారె మహోత్సవం వెనుక కథేంటి?

TV4-24X7 News

వాట్సాప్ స్టేటస్​​లో 1 మినిట్​ వీడియో!

TV4-24X7 News

ద కింగ్ ఈజ్ బ్యాక్! హిందుస్తాన్ అంబాసిడర్..

TV4-24X7 News

Leave a Comment