Tv424x7
Andhrapradesh

చిత్తూరు: అంబేద్కర్ విగ్రహ దహనం కేసులో వైసీపీ సర్పంచ్ అరెస్ట్…

చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దేవలంపేటలో ఈ నెల 3వ తేదీ రాత్రి అంబేద్కర్ విగ్రహం పాక్షికంగా దగ్ధం అయ్యింది.

పోలీసుల దర్యాప్తులో ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందని తేలింది, కానీ బొమ్మాయపల్లి గ్రామ వైసీపీ సర్పంచ్ గోవిందయ్య ఈ ఘటనను exaggerate చేసి రాజకీయ ప్రత్యర్థులపై చీకటి కుట్ర పెట్టినట్టు నిర్ధారించబడింది.

ఎస్పీ తుషార్ డూడే తెలిపారు, గోవిందయ్యపై వివాదం సృష్టించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేసినందుకు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మరికొందరి పైన కూడా దర్యాప్తు కొనసాగుతోంది.

Related posts

రేపు ఎంపీడీవో సభా భవనం నందు వాలంటీర్ల సన్మానము

TV4-24X7 News

ఆదాయం దోచేసిన నువ్వు మద్యం పాలసీ గురించి మాట్లాడుతున్నావా జగన్ ? మద్య నిషేధం అని చెప్పి పాలసీలు మార్చి దోచేశారు

TV4-24X7 News

వైఎస్ జగన్ కు బిగ్ షాక్.. విశాఖలో వైసీపీ సీనియర్ నేత గుడ్ బై..!

TV4-24X7 News

Leave a Comment