మధ్యలో ఉన్నది: శ్రీమతి అరుణారాయ్ IASప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి పేదలకు, అణగారిన వర్గాలకు సక్రమంగా పథకాలు చేరేలా సమాజం కోసం కృషి చేశారు.సమాచార హక్కు చట్టం – 2005 (RTI Act) ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు.
2. ఎడమవైపు మొదటి వ్యక్తి: శంకర్ సింగ్సామాజిక కార్యకర్త.3. కుడివైపు మొదటి వ్యక్తి: నిఖిల్ డేవిదేశీ విద్య సాధించి, స్వదేశంలో గ్రామీణుల సమస్యలపై అవగాహన పెంచడానికి ప్రయత్నించిన వ్యక్తి.
ముఖ్య ఘట్టం:1987లో రాజస్థాన్లోని దేవదుంగ్రి గ్రామంలో మజ్దార్ కిసాన్ శక్తి సంఘటన్ను ఏర్పాటు చేసి, పేదల, రైతుల సమస్యలపై ఉద్యమం చేశారు.వారి కృషి ఫలితంగా సమాచార హక్కు చట్టం – 2005 (RTI Act) రాలేదు.
ఈ సందర్భంలో, RTI చట్టం 20వ వార్షికోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నాయకులు, విద్యార్థులు, పత్రికా విలేకర్లు, శ్రామికులు, సామాజిక కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేస్తారు

