Tv424x7
Andhrapradesh

తిరుపతి సమీపంలో చైనీస్ గూఢచారి డ్యుయంగాన్ கைது: IB-RAW రహస్య విచారణ ప్రారంభం

తిరుపతి సమీపంలోని రేణిగుంట గ్రామంలో చైనా నుంచి వచ్చిన డ్యుయంగాన్ అనే వ్యక్తి రెస్టారెంట్ పేరుతో స్థిర నివాసం ఏర్పరచుకొని విదేశాల నుంచి భారీ నిధులు సేకరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

స్థానిక కార్యకలాపాలు, వ్యాపార వివరాలు, ఇతర సమాచారం చైనాకు పంపుతున్న అతన్ని భారత ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) మరియు రా (RAW) ఏజెంట్లు రహస్యంగా అదుపులోకి తీసుకున్నారు.

ప్రతిప్రవేశానికి సంబంధించిన అన్ని రహస్య వివరాలు పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసు పూర్తి వివరాలతో బయటపడే అవకాశం ఉంది.

Related posts

AP ఇన్ చార్జ్ DGPగా శంఖబ్రత బాగ్చీ

TV4-24X7 News

విద్యాశాఖాధికారిగా నియమితులైన ప్రేమ్ కుమార్ ని కలిసినా అప్పసా కార్యవర్గ సభ్యులు

TV4-24X7 News

ప్రభుత్వ సంక్షేమ పథకాలపై సీఎం కీలక వ్యాఖ్యలు

TV4-24X7 News

Leave a Comment