Tv424x7
Cinima News

ఆహా లో త్వరలో పొలిటికలకల్ క్రైమ్ థ్రిల్లర్

ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన ఆహా తాజాగా ఓ వెబ్ సిరీస్ ట్రైలర్ ను విడుదల చేసింది. పొలిటికలకల్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ “కరీంనగర్స్ మోస్ట్ వాంటెడ్”.అచ్చమైన తెలంగాణ భాషలో వచ్చిన ఈ వెబ్ సిరీస్.. డిసెంబర్ 22వ తేదీన నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు వెబ్ సిరీస్ మేకర్స్ ప్రకటించారు.

Related posts

శ్రీకాకుళం జిల్లాలో భారీగా పోలీస్ సిబ్బంది బదిలీ

TV4-24X7 News

Y.s.వివేకానంద రెడ్డి బయోపిక్

TV4-24X7 News

దేవర ఓటీటీ రిలీజ్ అప్‌డేట్.. అప్పటివరకూ ఆగాల్సిందే

TV4-24X7 News

Leave a Comment