Tv424x7
Andhrapradesh

అంగన్వాడీల సమ్మెకు అండగా ప్రవీణ్ కుమార్ రెడ్డి

ప్రొద్దుటూరు లోని ఎం.ఆర్.వో ఆఫీస్ వద్ద కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలకు మద్దతు తెలిపి వారికి బోజన ఏర్పాట్లు చేసిన ప్రొద్దుటూరు టిడిపి ఇంఛార్జి డా.జి. ప్రవీణ్ కుమార్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ప్రవీణ్ రెడ్డి గారి భార్య మౌనిక రెడ్డి, అక్క హరిత రెడ్డి, రాజుపాలెం మండల కన్వీనర్ దనిరెడ్డి విశ్వనాథరెడ్డి, వెలవలి పద్మనాభ రెడ్డి,ex మున్సిపల్ వైస్ చైర్మన్ జబి వుల్లా రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి తాటి శ్రీనివాసులు యాదవ్, కొర్రపాడు సర్పంచ్ దనిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి,శివ నాగిరెడ్డి, ద్వారకా నగర్ కిట్టు, అంగడి శ్రీనివాసులు రెడ్డి, ద్వారక నాథరెడ్డి, సుధాకర్,ఆర్కట వేముల ఎల్వి రమణారెడ్డి, హోటల్ మధు, దొరసాని పల్లె ఫైనాన్స్ సుధాకర్ రెడ్డి, తొండలదిన్నె మాబు షరీఫ్,9. వార్డ్ కరిముల్లా, చౌటపల్లి శివ నర్సింహులు, భగత్ సింగ్ కాలనీ పట్నం మా భాష, గోపవరం గగ్గుటూరు గౌస్ మోహిద్దిన్, నడింపల్లి దస్తగిరి, 6 వార్డ్ మైనార్టీ నాయకుడు కమల్ భాష ,sm బాషా, రామాజీ ఓబులేసు, సెల్ పాయింట్ సూరి,టిడిపి నాయకులు కార్యకర్తలు నందమూరి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related posts

ఎత్తేస్తారా ? వైసీపీ పెద్దలకు నిద్రలేని రాత్రులు..!

TV4-24X7 News

విజయ్ రాజకీయ నాయకుడు కాదు.. నటుడే !!

TV4-24X7 News

ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట

TV4-24X7 News

Leave a Comment