Tv424x7
Crime News

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీ గంజాయి పట్టివేత..

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో డ్రగ్స్‌ పట్టివేత కలకలం రేపింది. బ్యాంకాక్‌ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న ఓ మహిళా ప్రయాణికురాలిని డీఆర్‌ఐ అధికారులు తనిఖీ చేయగా, ఆమె వద్ద రూ.4.15 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గంజాయి ఉన్నట్లు గుర్తించారు.

నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అంతర్జాతీయ మాదక ద్రవ్య రవాణా నెట్వర్క్‌పై అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు

Related posts

కొత్తగూడెం జిల్లాలో దారుణం

TV4-24X7 News

విమాన ప్రమాదం.. 60 మందికి పైగా దుర్మరణం!

TV4-24X7 News

తిరుపతిలో మిస్టరీ మరణాలు – అటవీ ప్రాంతంలో 4 మృతదేహాలు కలకలం!

TV4-24X7 News

Leave a Comment