Tv424x7
Telangana

పెళ్లి కోసం ప్రాణాల పణంగా పెట్టిన యువకుడు.. చివరికి ఇలా..

అబ్దుల్లాపూర్‌మెట్‌లో సంచలన ఘటనతనకు పెళ్లి చేయాలని కోరుతూ హైటెన్షన్ టవర్ పైకి ఎక్కిన ఓ యువకుడు అందరినీ షాక్‌కు గురి చేశాడు. పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు అతన్ని కిందకు దించేందుకు ప్రయత్నిస్తుండగా, వారి ప్రయత్నాల మధ్యలోనే యువకుడు ఆకస్మాత్తుగా టవర్ పై నుంచి దూకాడు.

టవర్ కింద ఉన్న బురదలో పడడంతో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికులు మరియు పోలీసులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అతని పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.

ఈ ఘటనతో ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది.

స్థానికులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Related posts

మహా గణపతికి భక్తుల ఘన వీడ్కోలు….

TV4-24X7 News

లారీ- ఆర్టీసీ బస్సు ఢీ.. విజయవాడ-హైదరాబాద్‌ హైవేపై ట్రాఫిక్‌ జామ్

TV4-24X7 News

గ్రూప్–1 కేసులో కీలక పరిణామం..

TV4-24X7 News

Leave a Comment