Tv424x7
National

సుప్రీంకోర్టులో అరవింద్ కేజ్రీవాల్‌కు దక్కని ఊరట..

ఢిల్లీ: సుప్రీంకోర్టులో అరవింద్ కేజ్రీవాల్‌కు దక్కని ఊరట.. ఏప్రిల్‌ 29 తర్వాత కేజ్రీవాల్ అరెస్ట్‌ ఛాలెంజ్‌ పిటిషన్‌పై విచారిస్తామన్న కోర్టు.. కేజ్రీవాల్ అరెస్ట్‌పై ఈడీకి నోటీసులు ఇచ్చిన సుప్రీంకోర్టు.. ఏప్రిల్ 24 వరకు ఈడీ రిప్లై దాఖలు చేయాలని ఆదేశాలు.. తదుపరి విచారణ ఏప్రిల్ 29కి వాయిదా.

Related posts

వాహనదారులపై టోల్‌ బాదుడుపై ఎన్హెచ్ఏఐపై సుప్రీంకోర్టు ఫైర్

TV4-24X7 News

క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని

TV4-24X7 News

ప్రజలకు అవసరమైన ఎమర్జెన్సీ నంబర్లు – ఒకే చోట…!

TV4-24X7 News

Leave a Comment