Tv424x7
National

ఢిల్లీలో పలు స్కూళ్లకు బాంబు బెదిరింపు

ఢిల్లీ, నోయిడాలోని పలు స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో బుధవారం ఆ విద్యాసంస్థలన్నీ మూసివేశారు. ఈ జాబితాలో ఢిల్లీ మయూర్ విహార్‌లోని మదర్ మేరీస్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, DAV పబ్లిక్ స్కూల్, సంస్కృతి స్కూల్, అమిటీ ఇంటర్నేషనల్ స్కూల్ ఉన్నాయి. ప్రస్తుతం ఆయా స్కూళ్లకు పోలీసులు, బాంబు స్క్వాడ్ చేరుకున్నాయి. మరో వైపు ఆ బెదిరింపు మెయిల్స్ ఎవరు పంపారో పోలీసులు ఆరా తీస్తున్నారు.

Related posts

పాన్ కార్డు హోల్డర్లకు అలర్ట్

TV4-24X7 News

ఒడిశా ఐటీ దాడుల మొత్తం రూ.351 కోట్లు

TV4-24X7 News

కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్‌తో ముగిసిన సీఎం చంద్రబాబు భేటీ

TV4-24X7 News

Leave a Comment