Tv424x7
National

ఆగస్టు నుంచి దేశవ్యాప్తంగా.. బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ సేవలు

ఆగస్టు నుంచి దేశవ్యాప్తంగా.. బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ సేవలు దేశ దర్మం కోసం జియో కోసం గవర్నమెంట్ BSNL వెనుక వెళ్ళినది*ఆగస్టు నుంచి దేశవ్యాప్తంగా.. బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ సేవలుప్రభుత్వరంగ బీఎస్‌ఎన్‌ఎల్‌ ఈ ఏడాది ఆగస్టు నుంచి దేశ వ్యాప్తంగా 4జీ సేవలను ప్రారంభించనుందని అధికారిక వర్గాలు తెలిపాయి. ‘ఆత్మనిర్భర్‌’ విధానానికి అనుగుణంగా, 4జీ సేవలకు పూర్తిగా స్వదేశీ సాంకేతికతనే సంస్థ ఉపయోగించనుంది. ప్రయోగాత్మక దశలో 700 – 2,100 మెగాహెర్జ్ట్‌ స్పెక్ట్రమ్‌ బ్యాండ్‌లో రూపొందించిన 4జీ నెట్‌వర్క్‌లో, 40-45 ఎంబీపీఎస్‌ డేటా వేగాన్ని నమోదు చేసినట్లు బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారులు వెల్లడించారు.

Related posts

మళ్లీ పెళ్లి ముహూర్తాలు.. తేదీలు ఇవే!*

TV4-24X7 News

యాదవ్ ల కంచుకోటలో బీహార్ సీఎం నితీశ్ కు పరిక్ష..!

TV4-24X7 News

రాత్రంతా ఈడీ ఆఫీసులోనే కేజ్రీవాల్

TV4-24X7 News

Leave a Comment