Tv424x7
Andhrapradesh

విదేశీ పర్యటనకు కోర్టును అనుమతి కోరిన జ‌గ‌న్

విదేశీ పర్యటనకు కోర్టును అనుమతి కోరిన జ‌గ‌న్విదేశాలకు వెళ్లేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని కోరుతూ సీబీఐ కోర్టులో సీఎం జ‌గ‌న్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ నెల 17 నుంచి జూన్‌ 1 మధ్య లండన్‌, స్విట్జర్లాండ్‌, ఫ్రాన్స్‌ వెళ్లేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని పిటిష‌న్‌లో అభ్య‌ర్థించారు. దేశం విడిచి వెళ్లవద్దన్న బెయిల్‌ షరతు సడలించాలని కోరారు. దీనిపై విచార‌ణ జ‌రిపిన కోర్టు.. కౌంటరు వేయాలని సీబీఐని ఆదేశించింది. విచారణ రేపటికి వాయిదా వేసింది.

Related posts

టికెట్ కౌంటర్‌లో మద్యం తాగిన సిబ్బంది..

TV4-24X7 News

VRA లకు కనీస వేతనం 26000 ఇవ్వాలి

TV4-24X7 News

కన్నకొడుకు అంత్యక్రియలకు నిందితుడికి అనుమతి – మానవత్వం చాటిన అనకాపల్లి జిల్లా పోలీసులు

TV4-24X7 News

Leave a Comment