Tv424x7
Andhrapradesh

చంద్రుడి పై నాసా భారీ ప్లానింగ్ ఏంటో తెలుస్తే షాక్

చంద్రుడిపై రైళ్లు నడిపేందుకు నాసా భారీ ప్లానింగ్చంద్రుడిపై రైల్వే స్టేషన్ నిర్మించి రైళ్లు నడపాలని మెరక అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా బృహత్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రైల్వేస్టేషన్ల ఏర్పాటుకు ‘ఫ్లెక్సిబుల్ లెవిటేషన్ ఆన్ ఏ టాక్ (ఫ్లోట్)’ అనే ప్రత్యేక వ్యవస్థను నాసా ప్రతిపాదించింది. ఇందుకోసం ‘మాగ్నెటిక్ లెవిగేషన్ టెక్నాలజీ’ని పరిచయం చేసింది. సాంప్రదాయక రైళ్ల మాదిరిగా కాకుండా చంద్రుడిపై ట్రైన్స్ తేలియాడుతూ ప్రయాణిస్తాయి.

Related posts

రేపు ఉదయం నాటికి “మోంతా” తుఫాను ఏర్పడే అవకాశం

TV4-24X7 News

36 వ వార్డులో పర్యటించిన దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్

TV4-24X7 News

వాలంటీర్లకు ఎన్నికల విధులు.. CEC క్లారిటీ

TV4-24X7 News

Leave a Comment