Tv424x7
AndhrapradeshNational

వెస్ట్ నైల్ వైరస్‌‌తో వచ్చేదే.. వెస్ట్‌ నైల్ ఫీవర్

వెస్ట్ నైల్ వైరస్‌‌తో వచ్చేదే.. వెస్ట్‌ నైల్ ఫీవర్వెస్ట్ నైల్ వైరస్‌తో ఇన్‌ఫెక్ట్ అయిన దోమ కుట్టినప్పుడు ఆ వ్యక్తికి వెస్ట్‌ నైల్ ఫీవర్ సోకుతుంది. ఈ వైరస్ సోకిన దోమల్ని తిన్న పక్షుల ద్వారా కూడా వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్‌కి పక్షులే ప్రైమరీ క్యారియర్స్ అని వైద్యులు చెబుతున్నారు. అయితే.. ఈ వ్యాధి సోకిన వాళ్లలో దాదాపు 80% మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు. అవయవ మార్పిడి, రక్త మార్పిడి ద్వారానే కాకుండా.. పాలిచ్చే తల్లుల నుంచి పిల్లలకు వ్యాధి వ్యాప్తి చెందుతుంది

Related posts

చెప్పుల వ్యాపారి ఇంట్లో రూ.100 కోట్లు సీజ్

TV4-24X7 News

అసాంఘీక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు : డి.ఎస్.పి రవికుమార్

TV4-24X7 News

వైకాపాకు మరో షాక్‌.. గాజువాక ఎమ్మెల్యే కుమారుడి రాజీనామా

TV4-24X7 News

Leave a Comment