Tv424x7
National

కొంత మందికి పని చేయని ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్

కొంత మందికి పని చేయని ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ప్రపంచ వ్యాప్తంగా కొంత మంది యూజర్లకు ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ పని చేయడం లేదు. కొందరికి వచ్చి, మరికొందరికి ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ డౌన్ కావడంతో చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించి యూజర్లు ఫిర్యాదు చేశారు. కొంత మంది యాప్ ఓపెన్ కాకపోవడం వంటి సమస్యలు ఎదుర్కోగా, మరికొందరికి ఓపెన్ అయిన తర్వాత సర్వర్ ఎర్రర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దీనికి సంబంధించి ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు.

Related posts

తొలిసారిగా భారత ఆర్మీలో “స్కిన్‌ బ్యాంకు” ఏర్పాటు

TV4-24X7 News

నేపాల్ నూతన ప్రధానిగా బాలెన్ షా?

TV4-24X7 News

రాష్ట్ర పండుగగా విశ్వకర్మ జయంతి!!

TV4-24X7 News

Leave a Comment