Tv424x7
Andhrapradesh

రేపు రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు

ఆంధ్రప్రదేశ్ : ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రేపు అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. రేపు ఉమ్మడి చిత్తూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అనంతపురం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది

Related posts

అంగరంగ వైభవంగా శ్రీ శ్రీ శ్రీ ముక్కంటి మల్లేశ్వర స్వామి తిరుణాల

TV4-24X7 News

అరాచక పాలనలో భాగస్వామ్యం కాకూడదనే రాజీనామా చేశా

TV4-24X7 News

విశాఖ కొమ్మాది కూడలిలో ఉదయం రోడ్డు ప్రమాదం

TV4-24X7 News

Leave a Comment