Tv424x7
Andhrapradesh

పిన్నెల్లి వీడియోను మేం విడుదల చేయలేదు:CEO

ఈవీఎంను పిన్నెల్లి ధ్వంసం చేసే వీడియోను తాము విడుదల చేయలేదని CEO ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. ఆ వీడియో ఎన్నికల కమిషన్ నుంచి బయటకు వెళ్లలేదని, ఎలా వైరల్ అయిందో తెలుసుకుంటామని మీడియాతో చిట్చాట్లో వ్యాఖ్యానించారు. పాల్వాయిగేటు PO, APOను సస్పెండ్ చేశామన్నారు. ఇప్పుడే మాచర్లలో పరిస్థితి అదుపులోకి వచ్చిందన్నారు. TDP నేతలు మాచర్ల వెళ్లడం సరికాదని, మళ్లీ పరిస్థితి అదుపుతప్పే అవకాశం ఉందన్నారు.

Related posts

సజ్జల భార్గవరెడ్డి అరెస్ట్ కు రంగం సిద్ధం… లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు

TV4-24X7 News

ఘోర రోడ్డు ప్రమాదం!!

TV4-24X7 News

రైతుల పట్టాదారు ఆధార్ సీడింగ్ పై సేవా చార్జీ మినహాయింపు

TV4-24X7 News

Leave a Comment