Tv424x7
AndhrapradeshCinima News

ఎన్.టి.ఆర్ కు భారతరత్న ఇవ్వాలి: చిరంజీవి

నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా చిరంజీవి ట్వీట్ చేశారు. కొందరి కీర్తి అజరామరం. తరతరాలు శాశ్వతం. భావితరాలకు ఆదర్శం. నందమూరి తారక రామారావుని ఈ రోజు గుర్తుచేసుకుంటూ, వారు ప్రజా జీవితంలో చేసిన సేవలకు భారతరత్న పురస్కారం సముచిత గౌరవం అని భావిస్తున్నాను. తెలుగు వారి ఈ చిరకాల కోరికని కేంద్ర ప్రభుత్వం తప్పక మన్నిస్తుందని ఆశిస్తున్నాను” అని ట్వీట్లో పేర్కొన్నారు.

Related posts

చంద్రబాబు, లోకేశ్ ఫెయిల్: వై.యస్. జగన్ మోహన్ రెడ్డి

TV4-24X7 News

జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం పొందండి

TV4-24X7 News

ఎమ్మెల్యే బాలకృష్ణని కలిసిన ఎంపి కేశినేని శివనాథ్

TV4-24X7 News

Leave a Comment